ఇదే ఇదే మన దేశం , ఇదే భరత దేశం
ఇదే ఇదే మన రాష్ట్రం, ఇదే ఆంధ్ర రాష్ట్రం
ఇదే ఇదే మన రాష్ట్రం, ఇదే ఆంధ్ర రాష్ట్రం
ఇదే ఇదే మన బాష , ఇదే తెలుగు బాష
ఇది ఇప్పుడు పాత పాట అయ్యింది
ఇది ఇప్పుడు పాత పాట అయ్యింది
దేశాన్ని చీల్చాలని - కొన్ని ప్రాంతాలు లేదా కొన్ని వర్గాలు
రాష్ట్రాన్ని చీల్చాలని - కొన్ని వర్గాలు లేదా సమితులు లేదా సంఘాలు
ఇప్పుడు మన భాష చీలిపోతోందని కొన్ని వార్తలు.
ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులకి తెలుగు భాష మీద మక్కువ ఏర్పడిన్దేమోనని నాకు అనిపిస్తోంది
ఒక స్కూలు లో ఇంగ్లీష్లో మాట్లాడం లేదు అని పిల్లలని భాధపెట్టడం జరిగింది .. ఇప్పుడు దానిని కొందరు తెలుగు భాష పై దాడి అంటున్నారు..

కాని నిజం emitante ఈ సంఘటన ఆ స్కూలు యాజమన్యముyokka పైషాచికత్వానికి నిదర్శనం . కాని మన రాజకీయ నాయకులు అసలు విషయాన్నీ పక్కకు పెట్టి మరొక పిడి వాదాన్ని వినిపించి దాని ద్వారా లాభం పొందటానికి చూస్తున్నారు.
ఈ విషయములో స్కూలు యాజమాన్యం శిక్చించిన విధానం తప్పు, ఈ విధానం పిల్లలకు ఆత్మ న్యూనత భావం కలుగ చేస్తుంది.
విచిత్రము ఏమిటంటే మీడియా కాని , రాజకీయనాయకులు కాని పిల్లలని శిక్షించిన పద్దతిని గురించి మాట్లాడడం లేదు.. తెలుగు భాష ఏమయిపోతోందో అని భాదపడుతున్నారు. ఒకసారి మన రాష్ట్ర ప్రభుత్వము ఒక సర్కులర్ అన్ని కార్యాలయములకూ పంపించిది. సారాంశము ఏమంటే ఇప్పటి నుండి అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ తెలుగులోనే పంపించుకోవాలి అని.. కాని ఇక్కడ విషయము ఏమిటంటే ఆ సర్కులర్ ఇంగ్లీషులో ఉండడము. ఇది ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ
ఈ విషయములో స్కూలు యాజమాన్యం శిక్చించిన విధానం తప్పు, ఈ విధానం పిల్లలకు ఆత్మ న్యూనత భావం కలుగ చేస్తుంది.
విచిత్రము ఏమిటంటే మీడియా కాని , రాజకీయనాయకులు కాని పిల్లలని శిక్షించిన పద్దతిని గురించి మాట్లాడడం లేదు.. తెలుగు భాష ఏమయిపోతోందో అని భాదపడుతున్నారు. ఒకసారి మన రాష్ట్ర ప్రభుత్వము ఒక సర్కులర్ అన్ని కార్యాలయములకూ పంపించిది. సారాంశము ఏమంటే ఇప్పటి నుండి అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ తెలుగు
ఆ స్కూలు విషయములో నిజము గమనిస్తే మనకు కూడా పసి పిల్లలను శిక్షించిన పద్ధతి నచ్చివుండదు . అంతే కాని ఇంగ్లీష్ మాట్లాడడం నేర్పించడం తప్పుగా అనిపించి వుండదు అని నా అభిప్రాయము.
ఏ భాష మీద అయిన పట్టు రావాలంటే మాట్లాడుతూ వుండాలి .. మాట్లాడుతూ వుంటేనే అందులో వున్న సంగతులు తెలుస్తాయి.. అదేదో ఆంగ్ల సామెత అన్నట్టు "నువ్వు జర్మన్ భాష నేర్చుకోవాలంటే జర్మన్ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ చేసుకో " అని...
ఇక శిక్షల సంగతి చర్చిస్తే మనలో చాలామంది ఇలాంటి శిక్షలు పది సంవత్సరాల క్రితమే చూసాము .. ఇంగ్లీషులో మాట్లాడడం లేదని..పిల్లలకు శిక్షలు .. లేకపోతే ఇదో లేదా పది పైసలు జరిమానా ... కాని అప్పుడు మీడియా అంతగా విస్తరించ లేదు...ఇప్పుడు అలా కాదు.. వందలకొద్దీ చానెళ్ళు... టి ఆర్ పి రేటింగ్ కోసం తాపత్రయ పాడటములో ఆత్రం అంతే..ముఖ్య విషయాన్ని తప్పు దోవ పట్టించారు
ఒక్క సారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచిస్తే.. మన తెలుగు భాషతో మనకు తక్కువ ప్రయోజనలున్నాయన్న విషయము మనకు తెలుసు
కావాలంటే ఆలోచించండి ఏ వూరిలో అయినా సరే .. గత ఇదు లేదా పది సంవత్సరాలలో కొత్త తెలుగు మాథ్యమ పాఠశాలలు వచ్చాయా...
ఒక వేల వచ్చినా అది తప్పకుండా ఐదు శాతము కూడా వుండదు
వచ్చినవి అన్నీ... ఇంగ్లీష్ మాథ్యమ పాఠశాలలే... ఎందుకంటే.. తల్లి తండ్రులు వారి పిల్లకు అదే మంచిదని అనుకుని అదే కోరుకుంటున్నారు..ఈ కాలం పిల్లలు వాడే .. మమ్మీ , డాడీ, ఆంటీ, అంకుల్ లాంటి ఎన్నో పదాలు తెలుగు పదాల పర్యాయ పదాలలో కలసి పోయాయి అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తోంది..
ఇది ఈ విషయం నేను ఇప్పుడు రాస్తున్న మాట కాదు
ఎందఱో ఎప్పుడో చెప్పిన మాట...ఎందఱో ఇప్పుడూ చెప్పుతున్న మాట
మనకు అందరికి ఒక పాత సినిమా లో ఒక సీన్ గుర్తు వుంటుంది.. హీరో తెలుగు లో పోస్ట్ గ్రాడ్యుయేటు. పెళ్లి చేసుకుందాము అంటే పిల్లను ఇవ్వడానికి ఎవరూ సాహసించరు .. వచ్చిన వారంతా తెలుగు మాస్టరుకు ట్యూషన్ పెట్టుకొని సంపాదించే వీలు కూడా వుండదని ..
అది సత్యం.. ముమ్మాటికి సత్యం
మనము మాట్లాడే ప్రతి వాక్యములో కనీసము ఒక్క ఇంగ్లీష్ పదము అయినా వుంటుంది అని అనడములో ఏమాత్రము సందేహం లేదు.. ఒక అమ్మాయి బెంగుళూరు ఎఫ్ ఎం కు ఫోన్ చేసి.. తెలుగు పాట అడగాలనుకుంది.. అప్పుడు బసంతి అనే ఆవిడా ఎఫ్ ఎం వ్యాఖ్యాత .. ఆ అమ్మాయి తెలుగు పాట కావాలని ఎలా అడిగిందో తెలుసా " ప్లీజ్ బసంతి, నా కోసం వన్ స్వీట్ తెలుగు సాంగ్ ప్లే చెయ్యరా అని" ఇది నేను అ అమ్మాయిని విమర్శించడం కొరకు చెప్పడం లేదు .. మన తెలుగు భాష మీద వున్నఆంగ్ల భాష ప్రభావం తెలియచేయడానికి ఇది ఒక చిన్న వుదాహరణ మాత్రమే ..ఇది మూడు సంవత్సరాల క్రితం జరిగిన యదార్థ సంఘటన
ఆంధ్రుల జీవితములో సినిమాకు వున్న చోటు అంతా ఇంతా కాదు.. ఒకప్పుడు మన సినిమా హీరోయిన్లు రెండు మూడు సంవత్సరాలలోనే తెలుగు నేర్చుకుని తన మాటలకు తనే డబ్బింగ్ చెప్పుకునేవారు.. మరి ఇప్పుడు..పది సంవత్సరాలు పైగా తెలుగులో నటిస్తున్న హీరోయినులకు ... తెలుగు కొంచెము కూడా రాదు. వారు నేర్చుకునే ఒకే మాట... "గారు" అనే పదం...కావాలంటే గమనించండి..
తెలుగు భాషను కాపాడడం చాలా సులభం ఎలా గంటారా..
తల్లి తండ్రులు ఇంటిలో వారి పిల్లలతో తెలుగు మాట్లాడాలి

తెలుగులో కథలు చెప్పాలి.. దీని వల్ల తెలుగు పదాలు ఎక్కువ తెలుస్తాయి .. అంతకు మించి ఏమీ అవసరం లేదు... ఎందుకంటే.. ఆధునిక ప్రపంచంలో ఆంగ్ల భాషతో వున్న అవసరం అలాంటిది మరి..
మన తెలుగు బాషను కాపాడుకోవడం మన చేతిలో వుంది , ప్రభుత్వం చేతిలోనో లేదా రాజకీయ నాయకుల చేతిలో కాదు..
వెయ్యి అడుగుల ప్రయాణము ఒక్క అడుగుతో మొదలవుతుంది అన్నట్టు , మనము మనల్ని ఆ ఒక్క అడుగు అని అనుకుని మన కృషి కొనసాగిస్తే తెలుగు భాషకు వచ్చిన ఢోకా వుండదు ఇది కొన్ని వేల సంవత్సరాల తెలుగు మనుగడకు మనం మన తరుపున సమర్పించే ఒకే ఒక్క చిన్న అడుగు .
చివరిగా ఒక్క మాట, తెలుగు మన మాతృ భాష - అంటే మనము మాతృ స్థానం ఇచ్చామన్న మాట
కాని ఇంగ్లీషు పితృ భాష లాంటిది.
అంటే ప్రేమకు తెలుగు భాష ఎంత ముఖ్యమో, పెరగడానికి ఇంగ్లీషు భాష అంత ముఖ్యం.

No comments:
Post a Comment